ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కార్మిక సంఘాలపై ప్రభుత్వం చిన్న చూపు

ప్రోత్సహించినట్టవుతుందని ఈ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ కార్మిక సంఘా లు మార్చ్ 15న అఖిలభారత స్థాయిలో సమ్మెకు పిలుపు ఇచ్చాయి. ఈ సమ్మెలో బి.ఎం.ఎస్. పాల్గొనదు.

ఈ అఖిలభారత కార్మిక మహాసభ 2015లో అంటే రెండేళ్ల కింద జరిగింది కనక దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఉదాహరణకు నియతకాల ఉద్యోగాలకు అనుమతిస్తే నిర్దిష్టమైన పనులకోసం కాంట్రాక్టు పద్ధతిలో అన్ని రంగాలలో ఉద్యోగులను నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు కాంట్రాక్టు కార్మికులను నియమించడానికి కేవలం దుస్తుల తయారీ రంగానికే పరిమతమై ఉంది. నియత కాలానికి ఉద్యోగులను నియమించుకునే సదుపాయం ఉంటే ‘వ్యాపారం చేయడం సులువు’ అవుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. కాని ఈ విధానం వల్ల చాలామంది కార్మికులు కాంట్రాక్టు కార్మికులుగా మిగిలి పోతారని జాతీయ కార్మిక సంఘాలు అంటున్నాయి. దీనికి తోడు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు కార్మిక చట్టాలను సవరించాయి. ఈ సవరణల వల్ల చాలామంది కార్మికులకు భద్రత లేకుండా పోతుంది. 2017నాటి వేతనాల స్మృతి బిల్లును 2017 మధ్యలో లోకసభలో ప్రతిపాదించారు.ఈ బిల్లు ఉద్దేశం నిజానికి జాతీయ స్థాయిలో కనీస వేతనం నిర్ణయించడం. కాని అనేక రాష్ట్రాలు తమ ఇష్టానుసారం కనీస వేతనాలు నిర్ణయించాయి. అదేకాక కనీస వేతనం నిర్ణయించడానికి అనుసరించవలసిన సూత్రాలను రెండు హై కోర్టులు గతంలో చేసిన సిఫార్సును కూడా అమలు చేయనే లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఈ బిల్లుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ బిల్లును కార్మికులు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2018-19 బడ్జెట్‌లో కార్మిక వర్గానికి ఏ మేలు జరగనందుకు సంఘ్ పరివార్‌కు చెందిన బి.ఎం.ఎస్.తో సహా అన్ని కార్మిక సంఘాలు విమర్శించాయి. ‘కార్పొరేట్ పన్ను’ దొంగతనం గురించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావనే లేనందుకు విమర్శించాయి. ఉద్యోగాలు కల్పించనందుకు, వేతనాలకు సంబంధించిన కోర్కెలు తీర్చనందుకు, కార్మికుల పని పరిస్థితులను మెరుగుపరచే ప్రయత్నం చేయనందుకు, కేంద్ర కార్మిక సంక్షేమ పథకాలను పట్టించుకోనందుకు కార్మిక సంఘాలు బడ్జెట్‌ను తూర్పారపట్టాయి.

బి.ఎం.ఎస్. బహిరంగంగానే నరేంద్ర మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను దుయ్యబట్టింది. కాని ఇతర కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి నిరసన తెలియజేయడానికి మాత్రం నిరాకరిస్తోంది. కేంద్రప్రభుత్వ కార్మిక విధానాలను కార్మిక సంఘాలు అన్నీ 2015 సెప్టెంబర్ లోనూ, 2017 నవంబర్‌లోనూ నిరసన తెలియజేసినప్పుడు బి.ఎం.ఎస్. మద్దతు ఇవ్వలేదు. కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 15న సార్వత్రిక సమ్మెలో పాల్గొనడానికి అంగీకరించడం లేదు. తమకు రాజకీయాలు చేయడం మీద ఆసక్తి లేదని, కేవలం కార్మిక సంక్షేమం కోసం పోరాడడమే తమ ఉద్దేశమని బి.ఎం.ఎస్.కు సంబంధించిన ఓ వెబ్‌సైట్ లో తెలియజేశారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండి బి.ఎం.ఎస్. ఈ లక్ష్యాన్ని ఎలా సాధిస్తుందో తెలియదు. కాంగ్రెస్ అనుబంధ ఐ.ఎన్.టి.యు.సి.లో నాయకత్వ ఘర్షణలున్నాయని ప్రభుత్వం చెప్తోంది. ఈ విషయంలో దిల్లీ హై కోర్టులో కేసు నడుస్తోంది. అందుకే భారత కార్మిక మహాసభకు ఆ సంఘాన్ని ఆహ్వానించలేదని చెప్తోంది. బి.ఎం.ఎస్. మినహా మిగ తా జాతీయ కార్మిక సంఘాలన్నీ ఈ విషయంలో లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. భారత కార్మిక సంఘాన్ని ప్రధానమంత్రి ప్రారంభించడం సంప్రదాయం. ఈ మహాసభను కార్మిక సంఘాలు, యాజమాన్యాల ప్రతినిధులు తమ సమస్యలను ప్రస్తావించడానికి వినియోగించుకుంటాయి. వాయిదా పడిన భారత కార్మిక మహాసభ ఎజెండాలో ఉపాధి కల్పన, కార్మిక చట్టాల సవరణ( ప్రభుత్వం వీటిని సంస్కరణలు అంటోంది), కార్మికులందరికీ సామాజిక భద్రత మొదలైన కీకాంశాలు అనేకం ఉన్నాయి. దానితో పాటు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగ విధానానికి స్వస్తి చెప్పడం, ప్రభుత్వరంగ కంపెనీలలో పెట్టుబడులను ఉపసంహరించడం మొదలైన అంశాలూ ఉన్నాయి. మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ మహాసభను బహిష్కరించి ఉంటే బాగుండేదన్నది ప్రభుత్వ ఆలోచన. అది జరగనందువల్ల ఆ ఇరకాట పరిస్థితిని తప్పించుకోవడానికి ప్రభుత్వం బి.ఎం.ఎస్. బహిష్కరణను వినియోగించుకుంది. అదీకాక కార్మిక చట్టాలను పార్లమెంటులో ప్రతిపాదించే ముందు ఈ అంశాన్ని అఖిలభారత కార్మిక మహాసభలో లేవనెత్తుతారన్న భయం కూడా ప్రభుత్వానికి ఉంది. కారణం ఏమైనప్పటికి ప్రభుత్వానికి కార్మిక సంఘాలు, ఆ సంఘాల నాయకుల మీద బొత్తిగా గౌరవం లేదు.

ఉద్యోగాలు లేని అభివృద్ధి వల్ల కార్మిక సంఘాల సభ్యత్వం పెరగడం లేదు. ఉపాధి కల్పన చాలా పరిమితంగా ఉంది. ఒక వేళ ఎక్కడైనా ఉపాధి అవకాశాలు ఉంటే అది అనియత రంగంలోనే. ఆ రంగాలలో కార్మిక సంఘాల పాత్ర తక్కువ. ప్రభుత్వ మంకుతనం, కార్మిక విధానాలను పార్లమెంటులో చర్చించడానికి నిరాకరించడం వల్ల కార్మిక సంఘాలకు తమ వాదనను నేరుగా ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అది పార్లమెంటు ద్వారా కావచ్చు, వెలుపలా కావచ్చు. ఉమ్మడిగా బేరమాడి సమస్యలకు పరిష్కారం సాధించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజెప్పక తప్పదు.

 

At short notice, without giving any reason, the 47th Indian Labour Conference (ILC) scheduled for 26–27 February was indefinitely postponed by the government. According to media reports, this was due to the threat by the Rashtriya Swayamsevak Sangh (RSS) affiliated Bharatiya Mazdoor Sangh (BMS) to boycott the conference and the government’s apprehension of potential embarrassment. However, not much attention has been focused on the two demands made by several major central unions (not including the BMS) that would have decided their participation in the ILC. They demanded that the government must invite the Congress party-affiliated Indian National Trade Union Congress (INTUC) to the conference and protested the notification draft rules to allow the “fixed term employment” across all sectors that they allege would encourage contractualisation. These unions have called for an all-India general strike on 15 March to protest against the government’s anti-labour policies in which the BMS will
not participate.

The cancellation of the conference is especially significant given that it was being held after 2015, a gap of two years, and at a time when the working class faces serious challenges. For instance, the fixed term employment move will allow all sectors (until now it was only applicable to the apparel sector) to hire workers for specific projects on contract. While the Ministry of Finance touts this as a measure to improve “ease of doing business,” central unions have pointed out that this could lead to vast sections of workers becoming contract employees. In addition, apart from amendments to labour laws by several state governments that have invariably led to job security being compromised, the Code on Wages Bill, 2017 was introduced in the Lok Sabha in mid-2017. Although its aim is to have a statutory national minimum wage, state governments have been permitted to arrive at a minimum wage separately. The bill also does not adhere to the formula for fixing the minimum wage recommended by two earlier ILCs. Interestingly, certain business and corporate quarters too have aired their misgivings about the bill. Despite labour protests against it, it has received cabinet approval. Apart from this, almost all major trade unions, including the BMS, have criticised the 2018–19 budget for giving nothing to the working class, being silent on corporate “tax theft,” doing precious little to generate employment and ignoring the demands on wages and working conditions of workers of central social welfare schemes. 

As for the BMS, while it surprised many by openly criticising the Narendra Modi government’s anti-labour policies, it has refused to ally with other unions during crucial protests. In September 2015 and again in November 2017, it did not join other major central unions in nationwide protests against the central government’s labour policies. Yet again, it has refused to participate in the 15 March general strike, as quoted by a news website because it does not “believe in doing politics” but only in fighting for workers’ welfare. How it expects to do so in an apolitical manner remains to be seen. The government has reportedly cited the leadership tussle within the INTUC (the issue is now before the Delhi High Court) as a reason to exclude it from meetings and the ILC and refused to relent even after the other major unions (excluding the BMS) wrote a letter of protest in this regard.

The first ILC was held in 1942 and was envisaged to bring workers’ and employers’ representatives together to help in the World War II allied efforts. While some union leaders see it today as a ritualistic exercise, it is the highest and most important tripartite body consisting of representatives of unions, employers and state and central governments. Routinely inaugurated by the incumbent Prime Minister, the ILC platform is used by both trade unionists and employers’ representatives to draw the government’s attention to issues of relevance. The agenda that was drawn up for the postponed ILC also covered critical issues of employment generation, labour law amendments (termed labour law reforms by the government) and universal social security cover for all workers. Then there are the other long pending issues regarding the ending of contractual employment in work of a perennial nature and divestment of public sector companies. It is possible that the government used the excuse of the BMS’ threat to boycott the ILC to escape the embarrassment it would have faced had all the other unions also boycotted it. On the other hand, it might have decided to do this to escape questioning before pushing through labour laws in Parliament. Whatever the real reason, it is evident that the government has no respect for trade unions and their leadership.

Indian trade unions are facing a crisis of membership given jobless growth, the bleak employment scene and the increase in jobs in the informal sector where there is no union representation. Given this and the government’s obduracy in refusing to debate or discuss its labour policies in Parliament or outside it, trade unions have no option but to take their cause to the people and once again reiterate the importance of collective bargaining.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top